హైదరాబాద్ నగరంలో దీపావళి హడావిడి మొదలయ్యింది. అందుకు తగ్గట్టుగానే ఎక్కడ చూసినా బాణాసంచా షాపులు వెలిసాయి. బాణాసంచా కొనేందుకు నగర వాసులు ఉత్సాహం చూపిస్తున్నటికి ధరలు మాత్రం అధికంగా ఉన్నాయని చెప్పుకొస్తున్నారు.

The Diwali rush has begun in the city of Hyderabad. Fireworks shops abounded everywhere. City dwellers are eager to buy fireworks, but say prices are too high.
#Diwali2021
#Hyderabadcity
#Fireworks
#Crackers
#shops
#Wholessaleshops
#Highrates
#Madeinindia